మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంలో విషాదం..!

Former KCR to the Assembly..!
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఐదవ సోదరిమణి అయిన చీటి సకలమ్మ నిన్న శుక్రవారం రాత్రి మృతి చెందారు.
గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సకలమ్మ సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పోందుతూ మృతి చెందారు.
ఈ రోజు శనివారం ఉదయం మాజీ సీఎం కేసీఆర్.. మాజీ మంత్రులు కేటీఆర్, హారీష్ రావు చీటి సకలమ్మ ఇంటికెళ్లి వారి పార్థివదేహానికి నివాళులు అర్పించారు. సకలమ్మ తనయుడు చీటి నర్సింగరావు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు.
