KTR అరెస్ట్ ఖాయమంట..!

 KTR అరెస్ట్ ఖాయమంట..!

Big shock for KTR in the High Court..!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ముల ఈ కారు రేస్ కేసులో అరెస్ట్ ఖాయం అంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య.ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సమాజం ఏమనుకుంటున్నది అని ఆలోచించకుండా నోటికి వచ్చినట్లు కేటీ రామారావు మాట్లాడుతున్నాడు..

ఓ మంత్రిగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండగా.. క్యాబినెట్ అనుమతి లేకుండా.. ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా యాబై నాలుగు కోట్లు ఓ విదేశీ కంపెనీకి ఎలా పంపుతారని ప్రశ్నించారు.

ఎమ్మెల్సీ కవితకు ఉన్నఫలంగా బీసీలు గుర్తుకు వచ్చారు.. పదేండ్లలో బీసీలకు బీఆర్ఎస్ ఏమి చేసిందో చెప్పాలి.. కవిత బెయిల్ పై బయట ఉన్నారు.. కేటీఆర్ త్వరలోనే జైలుకెళ్తారు.. కేసీఆర్ ఫామ్ హౌజ్ లో ఉన్నారని ఆయన విమర్శించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *