అశ్విన్ రిటైర్మెంట్..!
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ .. ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు.
ఆసీస్ జట్టుతో ఆడిలైడ్ లో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడిన ఆశ్విన్ తాజాగా తన నిర్ణయాన్ని ప్రకటించినట్లు బీసీసీఐ ట్వీట్ చేసింది.
ఈ సందర్భంగా ఆశ్విన్ ను ప్రత్యేక అమూల్యమైన ఆల్ రౌండర్ గా బీసీసీఐ కితాబు ఇచ్చింది. అన్ని ఫార్మాట్లల్లో కల్పి అశ్విన్ మొత్తం ఏడు వందల అరవై ఐదు వికెట్లను తీశాడు.