ఆసుపత్రిలో చేరిన హీరో మంచు మనోజ్..!

 ఆసుపత్రిలో చేరిన హీరో మంచు మనోజ్..!

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరో మంచు మనోజ్ ఈ రోజు ఆదివారం సాయంత్రం హైదరాబాద్ మహానగరంలోని బంజారాహీల్స్ లో ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు.

ఉదయం తన తండ్రి ప్రముఖ సీనియర్ హీరో మంచు మోహాన్ బాబు తో ఆస్తి వివాదంలో గొడవపడినారు అని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే.

ఈ సంఘటనలో మోహాన్ బాబు అనుచరుడు వినయ్ హీరో మనోజ్ పై దాడికి దిగినట్లు తెలుస్తుంది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *