దేవిశ్రీ ప్రసాద్ తో వివాదంపై నిర్మాత క్లారిటీ..!

 దేవిశ్రీ ప్రసాద్ తో వివాదంపై నిర్మాత క్లారిటీ..!

Producer’s clarity on dispute with Devisree Prasad..!

పుష్ప, పుష్ప – 2 సంగీత దర్శకుడు .. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద తో తనకు ఎలాంటి విభేదాలు లేవని ప్రముఖ నిర్మాత.. పుష్ప -2 చిత్ర నిర్మాత .. మైత్రీ ప్రొడ్యూసర్ రవి శంకర్ తేల్చి చెప్పారు. పుష్ప -2 చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా శంకర్ మాట్లాడుతూ మామధ్య మైత్రీ బాగానే ఉంది.

తాను భవిష్యత్తులో ఆయనతో సినిమాలు చేస్తామని తెలిపారు. ‘మా వాళ్లకి ప్రేమ ఉంటుంది. కానీ ఈ మధ్య కంప్లైంట్స్ ఎక్కువయ్యాయని చెన్నై ఈవెంట్ లో సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ అన్నారు.

అందులో మాకు తప్పు కనపడలేదు’ అని పేర్కొన్నారు. ‘పుష్ప-2’ చెన్నై ఈవెంట్లో తనపై నిర్మాత రవి శంకర్ కు కంప్లైంట్స్ ఎక్కువ అయ్యాయని డీఎస్పీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *