రిజర్వేషన్లపై పరిమితి ఎత్తేస్తాము
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేపటి నుండి చేపట్టే కులగణనకు తెలంగాణనే దేశానికి రోల్‌మోడల్ కానుంది. బ్యూరోక్రాట్స్ చేసే కులగణన మనకు అవసరం లేదు.
ఏ ప్రశ్నలు అడగాలో దళితులు, ఆదివాసీలు, ఓబీసీలే నిర్ణయం చేయాలి. మేము చేస్తున్నది కులగణనే కాదు.. అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలో నిర్ణయిస్తున్నాము.
ఏ వ్యవస్థలో ఎంత మంది ఓబీసీలు ఉన్నారో తెలుసుకోవాలి. రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత.. లోక్ సభ పక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు.