ఒక్క సలహా ఖరీదు 100కోట్లు

ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ ఫీజు ఎంతో తెలుసా?… అక్షరాలా రూ.100 కోట్లు.
అవును ఏదైనా రాష్ట్రంలో అక్కడి పార్టీకి సలహాలు ఇచ్చినందుకు రూ.వంద కోట్లు తీసుకుంటారని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు.
త్వరలో బిహార్లో త్వరలో ఉప ఎన్నికలు జరగనుండగా బెలగంజ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలోని పది రాష్ట్రాల్లో తాను సలహాలు ఇచ్చిన ప్రభుత్వాలే గెలిచినట్లు తెలిపారు.
