మారేడు ఆకులతో లాభాలెన్నో…?

Use Of Mared leaf
మారేడు ఆకులను తీసుకోవడం వల్ల మధుమేహం నియంత్రించవచ్చు.. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రక్తపోటు, కోలేస్ట్రాల్ అదుపులో ఉంటాయి..
చర్మ మంట తగ్గిపోతుంది.. మొటిమలను నయం చేస్తుంది. కీళ్ళ సంబంధ వ్యాధులను తగ్గిస్తుంది. మలబద్ధకం ను తగ్గిస్తుంది. బిల్వ పత్రాన్ని రోజు తీస్కోవడం వల్ల పలు రకాల వ్యాధులు నయమవుతాయి..