యువతకు ఎన్టీఆర్ పిలుపు

N. T. Rama Rao Jr Indian actor
యువతకు జూనియర్ ఎన్టీఆర్ పిలుపునిచ్చారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతి మూవీ విడుదలైన ప్రతిసారి యువతను జాగృతి చేస్తూ డ్రగ్స్ లాంటి మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలి..
మాదక ద్రవ్యాలకు అలవాటు పడకూడదని హీరోలు తమ అభిమానులకు.. యువతకు పిలుపునిస్తూ ఓ వీడియోను విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి విధితమే.
ఈ నెల ఇరవై ఏడో తారీఖున తాను నటించిన దేవర మూవీ విడుదల కానున్నది.. ఈ క్రమంలో ఎన్టీఆర్ యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి.. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దడంలో ప్రభుత్వానికి మనమంతా సహాకరించాలని పిలుపునిస్తూ విడుదల చేసిన వీడియో వైరల్ అవుతుంది. మీరు ఓ లుక్ వేయండి..