ఏపీలో నామినేటెడ్ పదవుల జాతర

New IT pillars..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారు. అందులో భాగంగా ఆర్టీసీ చైర్మన్ గా కొనగళ్ల నారాయణ, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా అబ్దుల్ హజీజ్ , శాఫ్ చైర్మన్ గా రవినాయుడు ని నియమించారు..
మరోవైపు హౌసింగ్ బోర్డు చైర్మన్ గా తాతయ్య నాయుడు, మారిటైమ్ బోర్డ్ చైర్మన్ గా సత్య, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, మార్క్ ఫ్రైడ్ చైర్మన్ గా కర్రోతు బంగార్రాజు, ట్రైకార్ చైర్మన్ గా శ్రీనివాసులు,ఏపిఐఐసీ చైర్మన్ గా మ్సంతెన రామరాజులను నియమించింది.
వీరితో పాటు మొత్తం 99 మందితో తొలి నామినేటెడ్ పదవుల లిస్ట్ ను కూటమి ప్రభుత్వం ప్రకటించింది. 20 కార్పొరేషన్లకు ఛైర్మన్లు, ఒక కార్పొరేషన్‌కు వైస్ ఛైర్మన్ లను నియమించింది..