జానీ మాస్టర్ భార్య సంచలన ఆరోపణలు
లైంగిక వేధింపు కేసుల్లో అరెస్టై పద్నాలుగు రోజుల కస్టడీలో ఉన్న తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సతీమణీ ఆయేషా కీలక వ్యాఖ్యలు చేశారు.ఓ ఇంటర్వూలో ఆయేషా మాట్లాడుతూ ” పలుమార్లు అత్యాచారం చేయడానికి ఆమె ఏమి చిన్న పిల్ల కాదు.
పెళ్లి చేసుకోమని ఆమె తిరిగి జానీని వేధించింది. నా ముందు అన్నయ్య అని పిలిచేది.. తీరా బయటకెళ్లి పెళ్లి చేసుకోమనేది .. అఖరికి మతం మార్చుకుంటానను అని తానే అంటుండేది..
పెళ్ళి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బ్లాక్ మెయిల్ చేసేది. ఆమె వేధింపుల వలనే నేను ఒకసారి ఆత్మహత్యకు పాల్పడిన ఆమె తెలిపింది.