తొలి సీఎం గా రేవంత్ రెడ్డి

Revanth Reddy Telangana CM
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయక నిమజ్జన కార్యక్రమంలో పాల్గోన్న తొలి సీఎంగా రికార్డుకెక్కారు. ఖైరతాబాద్ గణనాధుడి శోభాయాత్రలో ముఖ్యమంత్రి పాల్గోన్నారు. వినాయకుడు ఊరేగింపు సచివాలయం దగ్గర వద్దకు రాగానే ఆయన ఆందులో భాగమయ్యారు.
అక్కడి నుంచి ట్యాంక్ బండ్ దగ్గర ఏర్పాటు చేసిన క్రేన్ నంబరు-4 వద్దకు భక్తులతో పాటు నడుచుకుంటూ వెళ్లారు.. ఖైరతాబాద్ శోభాయాత్రలో ఆయన పాల్గోనడం భక్తులను,ప్రజలను ఆశ్చర్యపరించింది.
మహావినాయక నిమజ్జనంలో పాల్గోన్న తొలి ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి రికార్డుకెక్కారు. ఈ పర్యటనలో క్రేన్ సిబ్బందికి, పరిసర అధికారగణానికి పలు సూచనలు సలహాలు చేశారు. ముఖ్యమంత్రి వెంట మేయరు,కమీషనర్ అమ్రపాలి తదితరులు ఉన్నారు.