తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.

 తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.

Telangana Cm Revanth Reddy

Loading

భారీ వర్షాల కారణంగా వరద మృతుల కుటుంబాలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియా పెంచుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణయంలో భాగంగా మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం రూ.4లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపింది.

అంతేకాకుండా ప్రస్తుతం వరదలతో అతలాకుతలమవుతున్న ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్‌, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లకు రూ.5 కోట్లు విడుదల చేసింది. తక్షణ సాయం కోసం సీఎం రేవంత్‌ రెడ్డి ఈ నిధులు విడుదల చేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *