మంత్రి తుమ్మలకి షాకిచ్చిన ఖమ్మం ప్రజలు

 మంత్రి తుమ్మలకి షాకిచ్చిన ఖమ్మం ప్రజలు

Minister Tummala

Loading

ప్రకాష్ నగర్ వద్ద వరదల్లో చిక్కుకున్న 9మందిని ఇప్పటి వరకు రక్షించకపోవడంతో తుమ్మలను చూసి ప్రజలు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ తుమ్మల డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిన ప్రజలు.

అనంతరం ఆ 9 మందిని కాపాడకుండా ఇంటికి పోనియ్యం అంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీద తిరగబడ్డ ఖమ్మం ప్రజలు..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *