YSRCP కి ఇద్దరు Mp లు గుడ్ బై
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన ఇద్దరు ఎంపీలు రాజీనామా చేయనున్నరు.. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు మోపిదేవి, బీద మస్తాన్‌రావు నేడు రాజీనామా చేయనున్నారు..
అందులో భాగంగానే నిన్న రాత్రి ఎంపీలు మోపిదేవి,బీద మస్తాన్ ఢిల్లీకి చేరుకున్నారు.ఈ రోజు మ.12:30 గంటలకు రాజ్యసభ ఛైర్మన్‌తో సమావేశం కానున్నారు..
ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పత్రాలను అందజేస్తారు ఎంపీలు మోపిదేవి, బీద మస్తాన్‌రావు.. ఏకకాలంలో పదవికి, పార్టీకి రాజీనామా చేయనున్నండటంతో ఏపీ పాలిటిక్స్ సరికొత్త మలుపు తిరిగనున్నాయి..