సోనియా గాంధీ తో రేవంత్ రెడ్డి కీలక భేటీ

 సోనియా గాంధీ తో రేవంత్ రెడ్డి కీలక భేటీ

TS:- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి… టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో ఆ పార్టీ సీనియర్ నాయకురాలు శ్రీమతి  సోనియా గాంధీ ఢిల్లీలోని తన నివాసంలో ఉదయం 11గం. లకి కీలక భేటీ కానున్నారు ..

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో  సోనియా, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, దీపాదాస్ మున్షీ, కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొనున్నారు ..

ఈ సమావేశంలో తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులపై  కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *