ఫ్లై యాష్ రవాణాలో మంత్రి పొన్నం ప్రభాకర్ రూ. 100 కోట్ల స్కాంకి పాల్పడారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు.
ఈస్కాంను బట్టబయలు చేసినట్లు ఓ వీడియోలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.