“హైడ్రా” ఒవైసీ కాలేజీని కూలుస్తుందా..?

Breaking News
2 total views , 1 views today
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుత హాట్ టాపిక్ “హైడ్రా “. నగరంలో ప్రభుత్వ భూములను, చెరువులను ఆక్రమించుకున్న భవనాలను, కట్టడాలను పరిరక్షించడమే ‘హైడ్రా ‘లక్ష్యం అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు.
అయితే హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి చెందిన ఫాతిమా కాలేజీని హైడ్రా కూల్చివేస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. చెరువు FTLలో దాన్ని నిర్మించారు…
ఆక్రమించినట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా సులభంగా తెలుస్తోందని పలువురు పోస్టులు పెడుతున్నారు. అయితే ఆ భవంతుల్లో విద్యా సంస్థలు నడవడం, ఎంఐఎం పార్టీతో రాజకీయ అవసరాల దృష్ట్యా సీఎం రేవంత్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి ?
