సునీతా విలియమ్స్ గురించి మీకు తెలుసా..?

Do you know about Sunita Williams?
సునీతా విలియమ్స్ గురించి మీకు ఈ విషయాల గురించి తెలుసా..?.. తెల్వదా అయితే ఇప్పుడు తెలుసుకుందాము.. సునీతా విలియమ్స్ 1987లో అమెరికా నేవీలో చేరారు. నావల్ కోస్టల్ సిస్టమ్ కమాండర్, డైవింగ్ ఆఫీసర్, నావల్ ఎయిర్ ట్రైనింగ్ కమాండర్ గా పని చేశారు.
మధ్యదరా, పర్షియన్ గల్ఫ్, ఎర్ర సముద్రంలో డ్యూటీ చేశారు. ఎన్నో భారీ హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు నడిపిన అనుభవాన్ని గడించారు.
1998లో నాసాలో చేరారు. తొలిసారిగా 2006లో ISSకు వెళ్లారు. 2007లో స్పేస్లో మారథాన్ చేసిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు.
