శశాంక్ .. ది ట్రూ ఫైటర్

 శశాంక్ .. ది ట్రూ ఫైటర్

Loading

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన ఐపీఎల్ – 2025 ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టు ఆరు పరుగుల తేడాతో ఐపీఎల్ కప్ ను చేజార్చుకుంది. అయితే, ఈ మ్యాచ్ లో పంజాబ్ బ్యాటర్ శశాంక్ సింగ్ ది ట్రూ ఫైటర్ గా అందరి అభిమానాన్ని చురగొన్నాడు.

ఒకవైపు బ్యాట్స్ మెన్స్ అంతా ఔటవుతున్న కానీ చివరిదాక పంజాబ్ ను గెలిపించడానికి ఒంటరిపోరాటం చేశాడు. ఓ వైపు వికెట్లు పడుతున్న కానీ మరోవైపు శశాంక్ బౌండరీలు బాదుతూ తనవంతు ప్రయత్నం చేశాడు.

మొత్తం ముప్పై బంతుల్లో 203 స్ట్రైక్ రేటుతో అరవై ఒక్క పరుగులు చేశాడు. చివరి ఓవర్లో విజయానికి ఇరవై తొమ్మిది పరుగులు అవసరమయ్యాయి. అయితే , తొలి రెండు బంతులు డాట్ కాగా, చివరి నాలుగు బంతుల్లో 6, 4, 6, 6 బాదాడు. ఇంకొ సిక్స్ కొట్టి ఉంటే మ్యాచ్ టై సూపర్ ఓవర్ కు దారి తీసేది మ్యాచ్.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *