జగదీశ్ రెడ్డి ఎమ్మెల్యే పదవి రద్ధవుతుందా..?

 జగదీశ్ రెడ్డి ఎమ్మెల్యే పదవి రద్ధవుతుందా..?

Will Jagadish Reddy’s MLA post be abolished?

Loading

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రసాద్ పై వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి.. సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలని అసెంబ్లీలో మంత్రి సీతక్క ప్రతిపాదన ప్రవేశపెట్టారు.

దీనిపై చర్చ జరుగుతోంది. శాసన వ్యవస్థను అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

స్పీకర్ పై మాజీ మంత్రి జగదీశ్ చేసిన వ్యాఖ్యల విషయాన్ని ఎథిక్స్ కమిటీకి పంపాలన్నారు. లోక్ సభలో ప్రవర్తన నియమావళి కింద టీఎంసీ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *