పాము ముంగిస ఎందుకు కొట్లాడతాయి..?
మనం ఎప్పుడూ ఎక్కడ చూసిన కానీ పాము, ముంగిస ఎదురుపడితే హోరాహోరీ ఫైట్ చేస్కోవడమే చూస్తాము .ఆ రెండు తారసపడితే యుద్ధమే తప్ప మరొకటి ఉండదు.. మరి అంతలా కొట్లాడుకోవడానికి వెనక ఉన్న కారణం ఎవరికైనా తెలుసా.?.. ఇప్పుడు తెలుసుకుందాము..
దీనికి ప్రధాన కారణం ఏంటని మీరెప్పుడైనా ఆలోచించారా ?.. అయితే ముంగిసకు చెందిన తన పిల్లలను పాము తింటుంది. తన పిల్లలను రక్షించడానికి పాముపై ముంగిస దాడి చేసి చంపి తింటుంది.
కానీ పాముకు చెందిన విషపు సంచిని మాత్రం ముంగిస వదిలేస్తుంది. మరోవైపు పాము కంటే ముంగిస చాలా చురుకైంది. పాము విషాన్ని తట్టుకునే శక్తి ముంగిసకు ఉండటంతో యుద్ధం జరిగే ప్రతిసారి ముంగిస నే దాదాపు 80% గెలుస్తుంది. ఇది అన్నమాట అసలు కారణం..