టాటా బ్రహ్మచారిగా ఎందుకున్నారంటే..?

 టాటా  బ్రహ్మచారిగా ఎందుకున్నారంటే..?

Ratan Naval Tata

రతన్ టాటా అజన్మాంతం బ్రహ్మచారిగా ఉన్న సంగతి మనకు తెల్సింది. అయితే తాను పెళ్ళి చేసుకోకపోవడానికి ఓ బలమైన కారణం ఉందని తెలుస్తుంది. రతన్ టాటా అమెరికాలో చదువుకున్నారు. ఆ సమయంలోనే ఓ యువతితో మనలెక్కనే ప్రేమలో పడ్డారు.

పెళ్లి చేసుకోవాలని కూడా వారిద్దరూ ఎన్నో కలలు కన్నారు. ఆ సమయంలోనే రతన్ టాటా తన వ్యక్తిగత కారణాలతో ఇండియాకు తిరిగి రావాల్సి ఉంది.

ఆ సమయంలోనే చైనా భారత్ ల మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. దీంతో సదరు యువతి తల్లిదండ్రులు ఆమెను ఇండియాకు పంపడానికి నిరాకరించారు. అందువల్లనే వారిద్దరి ప్రేమ కథ పెళ్ళి పీటలెక్కలేదు అని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వూలో తెలిపారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *