మీనాక్షి చౌదరి క్రష్ ఎవరంటే..!
వరుస హిట్ సినిమాలతో దూసుకెళ్తున్న హాట్ బ్యూటీ.. అందాల రాక్షసి మీనాక్షి చౌదరి. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం మూవీ హిట్ టాక్ తో బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. ఈ చిత్రం సక్సెస్ మీట్ లో భాగంగా ముద్దుగుమ్మ పలు ఇంటర్వూలు ఇస్తుంది.
ఈ ఇంటర్వూలో తన క్రష్ ఎవరో చెప్పకనే చెప్పింది. ప్రముఖ సీనియర్ యాంకర్ సుమ మీ క్రష్ ఎవరు అని ప్రశ్న వేసింది. దీనికి సమాధానంగా ముద్దుగుమ్మ స్టూడెంట్ లైఫ్ లో ప్రతి ఒక్కరికి క్రష్ ఉంటుంది.
తనకు కూడా స్కూల్ టైం లో టీచర్ల పై క్రష్ ఉంది.తానోక్కదానికే కాకుండా మా క్లాస్ లో అమ్మాయిలందరికీ ఆయనపై అదే ఫీలింగ్ ఉండేది. అందుకే సంక్రాంతికి వస్తున్నాం మూవీలో చాలా నేచురల్ గా నటించాను అని తెలిపారు.