విశ్వావసు అంటే ఏంటీ..?

 విశ్వావసు అంటే ఏంటీ..?

Vishwavasu Year

Loading

ఈరోజు మనమంతా ఉగాది సందర్భంగా శ్రీ ‘విశ్వావసు’ నామ సంవత్సరంలోకి అడుగుపెట్టాము. అసలు విశ్వావసు నామ అంటే ఏంటో మీకు తెలుసా.. అయితే విశ్వావసు అనేది విశ్వ+వసు అనే 2 పదాల కలయిక.

‘విశ్వం వాసయతి’ అంటే విశ్వాసానికి నివాసాన్ని కలిగించినవాడు, భగవంతుడు అని అర్థం. ఈ పేరు మహావిష్ణువుకూ వర్తిస్తుంది..

శుభకారకుడైన శ్రీహరి పేరిట ఉన్న ఈ ఏడాది అందరిలో సంతోషాన్ని, ప్రేమానురాగాలను పెంపొందిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఇది ఏకాదశ గంధర్వ గణాలలో ఒకరైన గంధర్వుడి పేరు అని కూడా చెబుతారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *