మాజీ ప్రేయసీతో ఈ మూవీ చూడండి..!

Watch this movie with your ex-girlfriend..!
‘లవ్ బ్రేకప్ అయితే లవర్ నుంచి దూరంగా ఉంటాం. వారిని ఓ కత్రువులా భావిస్తాం. కానీ ఈ సినిమా చూశాక మీ అభిప్రాయం మారుతుంది. ఇందులో మాజీ ప్రేయసి గురించి ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు’ అన్నారు. కిరణ్ అబ్యవరం, ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘దిల్ రూబా’. విశ్వక రుణ్ దర్శకుడు. రుక్సర్ ఢిల్లాన్ కథానాయిక. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది.
గురువారం ట్రైల 5ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కిరణ్ అబ్బ వరం మాట్లాడుతూ.. వీలైతే ఈ సినిమాను ఎక్స్ బవ 5తో చూడాలని, థియేటర్ నుంచి బయటకు వచ్చే ముందు మంచి ఫ్రెండ్ షిప్ ఫీలింగ్తో వస్తారని, ప్రేమ లోని సరికొత్త పాయింట్ను సినిమాలో చర్చించామని తెలిపారు. ప్రేమకంటే అది పంచే వ్యక్తులే గొప్పవారనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తీశామని దర్శకుడు పేర్కొన్నారు.
వీల్ గుడ్ మూవీ ఇదని, అందరికి నచ్చుతుం దాని నిర్మాత రవి అన్నారు. ఈ సినిమాలో తాను పోషించిన అంజలి క్యారెక్టర్ గుర్తుండిపోతుందని కథా నాయిక రుక్సర్ థిల్లాన్ చెప్పింది. ఈ చిత్రానికి సంగీతం: సామ్ సీఎస్, నిర్మాతలు: రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, విక్రమ్ మోహ్రా, సిద్దార్థ్ ఆనంద్ కుమార్, రచన- దర్శకత్వం: విశ్వ కరుణ్
