గూగుల్ క్రోమ్ వాడేవారికి హెచ్చరిక

గూగుల్ క్రోమ్ ను వాడే యూజర్లకు కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక హెచ్చరికలు జారీ చేసింది. క్రోమ్ బ్రౌజర్లో అనేక బగ్‌లో ఉన్నాయి ..
వాటిని హ్యాకర్లు ఉపయోగించుకోవచ్చని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెనీ రెస్పాన్స్ టీమ్ పేర్కొంది. గూగుల్ యూజర్లు క్రోమ్ బ్రౌజర్‌ను వెంటనే అప్డేట్ చేయాలని సెర్ట్ ఇన్ సూచించింది.
క్రోమ్ వెబ్ బ్రౌజర్లో చాలా లోపాలు ఉన్నాయని.. వాటిని వాడుకొని హ్యాకర్లు సిస్టమ్స్‌ను రిమోట్‌లోకి తీసుకొని నియంత్రించే అవకాశం ఉంటుందని పేర్కొంది.
