చరిత్రకెక్కిన విరాట్ కోహ్లీ

 చరిత్రకెక్కిన విరాట్ కోహ్లీ

టీ20,వన్డే క్రికెట్  వరల్డ్ కప్ మ్యాచుల్లో మొత్తం 3వేల పరుగులు చేసిన తొలి బ్యాటర్ పరుగుల మిషన్ విరాట్ కోహ్లి సరికొత్త చరిత్ర సృష్టించారు.

T20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్ లో భాగంగా ఈ రోజు శనివారం బంగ్లాదేశ్ జట్టుపై  37 రన్స్ చేసిన కోహ్లీ  మొత్తం 67 ఇన్నింగ్సులలో 3,002 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నారు.

ఆ తర్వాత రోహిత్ శర్మ(2,637), (2,502), డేవిడ్ వార్నర్ (2,278),సంగక్కర (2,193), షకీబ్ అల్ హసన్ (2,174), గేల్(2,151) పరుగులతో తర్వాత స్థానాల్లో ఉన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *