ఇద్దరమ్మాయిల ప్రేమ….. నిశ్చితార్థం రోజు నిశ్చితార్థం…

 ఇద్దరమ్మాయిల ప్రేమ….. నిశ్చితార్థం రోజు నిశ్చితార్థం…

Bad news for Krishna train passengers!

Loading

UP లోని బులంద్ షహారు లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది, ఓ హోటల్ లో జరిగిన నిశ్చితార్థం ఓ అమ్మాయి కారణంగా ఆగిపోయింది.అయితే నిశ్చితార్థ ఆగిపోవడానికి వరుడుతో ఆమెకు సంబంధం ఉందని కాదు వధువుతో తాను నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నట్లు ఆ అమ్మాయి గొడవకు దిగింది.వధువును తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడ ఉన్నవారు అడ్డుకొని ఆ అమ్మాయి పై దాడి చేశారు.దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియో వైరల్ అవుతుంది.స్వలింగ సంపర్క సంబంధం కారణంగా వరుడు పెళ్లిని రద్దు చేసుకున్నాడు.

Mr Sam

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *