ప్రభాస్ తో త్రిష రొమాన్స్

 ప్రభాస్ తో త్రిష రొమాన్స్

Trisha romance with Prabhas

Loading

త్రిష ప్రభాస్ జోడి అనగానే ముందు గుర్తుకు వచ్చే మూవీ వర్షం.. అప్పట్లో ఈ సినిమా ఎంత విజయవంతం అయిందో… ఎన్ని రికార్డులను బ్రేక్ చేసింది తెలుగు సినిమా ప్రేక్షకులు ఇప్పటికి మరిచిపోరు.. ఆ తర్వాత వీరిద్దరూ చివరిగా పదహారు ఏండ్ల కిందట బుజ్జిగాడు అనే మూవీలో ఆడిపాడారు.

మళ్ళీ ఇన్నాళ్లకు వీరిద్దరూ తెరపై కన్పించనున్నారు.. ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ మూవీ లో ప్రభాస్ సరసన నటించనున్నారు అని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి..

స్పిరిట్ మూవీ లో చెన్నై నల్లకలువ భామ త్రిష ప్రభాస్ కు జోడిగా నటించనున్నది.. ఇప్పటికే కథపై చర్చలు జరిగాయి.. దర్శకుడు చెప్పిన కథ నచ్చడమే కాకుండా హిట్ ఫెయిర్ గా పేరున్న నేపథ్యంలో త్రిష కూడా ఒకే అన్నట్లు తెలుస్తుంది..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *