కేంద్ర మంత్రి బీజేపీ వర్మ ఇంట విషాదం

TTD takes key decision on VIP break darshans
ఏపీకి చెందిన సీనియర్ బీజేపీ నేత.. నరసాపురం పార్లమెంట్ సభ్యులు .. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ(బీజేపీ వర్మ)ఇంట తీవ్ర విషాదం నెలకొన్నది.
గత కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ తండ్రి సూర్యనారాయణ రాజు (91) నిన్న గురువారం హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈరోజు శుక్రవారం అంత్యక్రియలు జరగనున్నాయి.
