టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వార్నింగ్

 టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వార్నింగ్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గా ఉన్న అనుముల రేవంత్ రెడ్డి స్థానంలో త్వరలో కొత్త సీఎం వస్తారని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఖండించారు.

‘కాంగ్రెస్ పార్టీలో జరిగే విషయాలు మహేశ్వర్ రెడ్డికి ఏం తెలుసు?..బీజేపీ లో ఆయనకు ఎలాంటి గౌరవం దక్కుతుందో ఒకసారి ఆలోచించుకోవాలి.

మా పార్టీ గురించి వేరే వాళ్లు మాట్లాడితే ఊరుకోం. మాకు సీఎం ఎవరు అనేది ముఖ్యం కాదు. ప్రజాపాలన అందించడమే మా లక్ష్యం’ అని ఆయన స్పష్టం చేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *