దుబాయ్‌లో టాలీవుడ్ నిర్మాత మృతి..!

Vice President election coming soon..!
దుబాయ్‌లో జరుగుతున్న ఈవెంట్‌లో పాల్గోన్న టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ నిర్మాత మృతి చెందారు.
దుబాయిలో జరుగుతున్న ఈవెంట్‌కు హైదరాబాద్ నుంచి దుబాయ్ కు వెళ్లిన కేదార్ సెలగంశెట్టి అనే నిర్మాత మృతి చెందారు. ఆయన పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు.
గతంలో రాడిసన్ హోటల్‌లో డ్రగ్ పార్టీలో కేదార్ దొరికి పెను సంచలనం సృష్టించారు. కేదార్ గుండెపోటుతో మృతి చెందినట్లు అధికారికంగా అధికారులు ప్రకటించారు.. అయితే ఇండస్ట్రీలో పలువురు అగ్రహీరోలకు కేదార్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.