తిలక్ వర్మ సంచలనం..!
ఇంగ్లాండ్ జట్టుతో చెన్నై వేదికగా జరుగుతున్న టీ20 రెండో మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు తిలక్ వర్మ చెలరేగి ఆడుతున్నాడు..
ఒక పక్క వికెట్లు పడుతున్న మరోవైపు ఫోర్లు..సిక్సర్లతో ఇంగ్లీష్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు.. మొత్తం నలబై ఒక్క బంతుల్లో 3ఫోర్లు… 5సిక్సర్లతో 60పరుగులతో క్రీజులో ఉన్నాడు..
భారత్ గెలవాలంటే ఇంకా ఇరవై ఒక్క బంతుల్లో ఇరవై ఒకటి పరుగులు చేయాలి.. ఇంకా చేతిలో రెండు వికెట్లున్నాయి..మొదటి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 165పరుగులు చేసింది.