డెంగ్యూ ఫీవర్ లక్షణాలు ఇవే..?
ఏడీస్ దోమ కుట్టడం వల్ల డెంగ్యూ ఫీవర్ వస్తుంది. ఆకస్మికంగా అధిక జ్వరం వస్తుంది.. తీవ్రమైన తలనొప్పి కలుగుతుంది.. సహజంగా తీవ్రంగా కీళ్ళ, కండరాల నొప్పులు వస్తాయి..
జ్వరం వచ్చిన రెండు మూడు రోజుల్లోనే చర్మంపై దద్దుర్లు వస్తాయి.. తేలికపాటి నుండి తీవ్రమైన వికారం పుడుతుంది.. ముక్కు లేదా చిగుళ్ల నుండి తేలికపాటి రక్త స్రవం అవుతుంది.. చర్మం పై తేలికపాటి గాయాలు అవుతుంటాయి.