నాడు జగనన్న బాణం.. నేడు చంద్రన్న బాణం..!

 నాడు జగనన్న బాణం.. నేడు చంద్రన్న బాణం..!

YS Sharmila

Loading

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు పరోక్షంగా విమర్శలు చేశారు.

‘నాడు జగనన్న వదిలిన బాణం! నేడు చంద్రన్న వదిలిన బాణం! విధి విచిత్రమైనది’ అని ఆయన ట్వీట్ చేశారు.

మాజీ సీఎం వైఎస్ జగన్ ను విమర్శిస్తూ షర్మిల మూడు పేజీల బహిరంగ లేఖ రాయడంతో ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరలవుతోంది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *