తెలంగాణ ఆర్టీసీ ప్రైవేటీకరణపై క్లారిటీ..?

 తెలంగాణ ఆర్టీసీ ప్రైవేటీకరణపై క్లారిటీ..?

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ -2, హైదరాబాద్ -1 ఆర్టీసీ డిపోలను ఎలక్ట్రిక్ బస్సుల కోసం ప్రైవేట్ సంస్థలకు అప్పగించనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే. ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేసే కంపెనీల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ వార్తల సారాంశం.

తాజాగా ఈ వార్తలపై టీజీఆర్టీసీ క్లారిటీచ్చింది. ఆర్టీసీ ను ప్రైవేటీకరణ చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఎలక్ట్రిక్ బస్సులకు ఛార్జింగ్, మెయిన్ టైన్స్ మినహా మిగతా కార్యక్రమాలన్నీ ఆర్టీసీ నియంత్రణలోనే ఉంటాయని ఆ సంస్థ తేల్చి చెప్పింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకోచ్చిన ఈసీ పాలసీ ప్రకారమే రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకోస్తున్నాము. ఈ ఏడాదిలోనే మే నెలలో మరిన్ని బస్సులను తీసుకోస్తాము ఓ ప్రకటనను విడుదల చేసింది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *