కష్టాల్లో టీమిండియా..!

 కష్టాల్లో టీమిండియా..!

Increase the rates of movies around Sankranti..!

మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో భారత జట్టు కష్టాల్లో పడింది. రెండో ఇన్నింగ్సులో 130 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది.

ఐదో రోజు ప్రారంభమైన  తొలి సెషన్లోనే కేవలం 3 వికెట్లు కోల్పోయిన టీమ్ ఇండియా టీ బ్రేక్ వరకు కుదురుగా ఆడింది. 

ఆ తర్వాత  4 ఓవర్ల వ్యవధిలో పంత్, జడేజా వికెట్లను కోల్పోయింది. సెంచరీ హీరో నితీశ్ సింగిల్ డిజిట్కే ఔటయ్యారు. క్రీజులో ఓపెనర్ జైస్వాల్ (76*) ఉన్నారు. విజయానికి ఇంకా 210 పరుగులు చేయాలి.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *