భారత్ ఘన విజయం

Ind Won The Match
బంగ్లాదేశ్ జట్టుతో మూడు టీ20ల సిరీస్ లో భాగంగా హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన అఖరి టీ20 మ్యాచ్ లో టీమిండియా రికార్డు విజయాన్ని నమోదు చేసింది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా పూర్తి 20ఓవర్లు ఆడి ఆరు వికెట్లకు రెండో తోంబై ఏడు పరుగులు చేసింది.

రెండోందల తొంబై ఎనిమిది పరుగుల లక్ష్యంగా బరిలోకి దిగిన బంగ్లాదేశ్ పూర్తి 20ఓవర్లు ఆడి ఏడు వికెట్లను కోల్పోయి నూట అరవై నాలుగు పరుగులు చేసింది.

దీంతో బంగ్లాపై ఇండియా 133పరుగుల ఆధిక్యంతో గెలుపొంది క్లీన్ స్వీప్ చేసింది. టీమిండియా తరపున సంజూ శాంసన్ సెంచురీ చేసిన సంగతి మనకు తెల్సిందే.
