టీమిండియా ఆలౌట్..!
Sports : ఆసీస్ జట్టుతో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో ఆలౌటైంది. రిషబ్ పంత్ (40) మినహా భారత్ ఆటగాళ్లందరూ చేతులెత్తేయడంతో 185 పరుగులే చేయగలిగింది..
జైస్వాల్ 10,కేఎల్ రాహుల్ 4,విరాట్ కోహ్లీ 17,శుభమన్ గిల్ 20,జడేజా 26,నితీశ్ కుమార్ రెడ్డి 0,సుందర్ 14, ప్రసిద్ధ్ కృష్ణ 3, బూమ్రా 22, సిరాజ్ 3 పరుగులు చేశారు.
చివరలో బూమ్రా దాటిగా అడటంతో స్కోర్ ఆ మాత్రమైన వచ్చింది. ఆస్ట్రేలియా ఆటగాళ్లలో బోలాండ్ 4, స్టార్క్ 3, కమిన్స్ 2,లయన్ 1 వికెట్ తీశారు.