నేడే తండేల్ విడుదల..శోభిత ఆసక్తికర పోస్టు.!

 నేడే తండేల్ విడుదల..శోభిత ఆసక్తికర పోస్టు.!

యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా.. నేచూరల్ బ్యూటీ .. స్టార్ హీరోయిన్ సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తుండగా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన మూవీ తండేల్’ . ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించగా చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు.

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా హీరో నాగచైతన్య సతీమణి శోభిత మూవీ యూనిట్ కు విషెస్ తెలిపారు. ఈ సినిమాపై చైతూ చాలా దృష్టి సారించారు.. ఈ చిత్రం చేస్తున్నన్ని రోజులు చాలా సానుకూలంగా ఉన్నారని శోభిత పేర్కొన్నారు.

‘ఫైనల్ గా చైతూ గడ్డం షేవ్ చేస్తావు. మొదటిసారి నీ ముఖం దర్శనం అవుతుంది సామీ’ అంటూ చైతూను ఉద్దేశిస్తూ తన ఇన్ స్టాగ్రామ్ లో ఆమె పోస్ట్ పెట్టారు. ఈ మూవీ కోసం చాలా రోజులుగా ఆయన గడ్డం లుక్లోనే ఉన్నారు. గత ఏడాది డిసెంబర్ నాలుగో తారీఖున వీరి వివాహమైన సంగతి తెలిసిందే.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *