తమన్నా …ఓ సెంట్మెంట్…!

 తమన్నా …ఓ సెంట్మెంట్…!

Tamannaah…what a sentiment…!

Loading

పాలలాంటి అందమైన రూపం.. చూడగానే మత్తెక్కించే రూపం.. వెరసీ తమన్నా అంటే పడి చావని(ఈ పదం అనకూడదు కానీ ప్లో కోసం) యువత లేరంటే అతిశయోక్తి కాదేమో. అంతగా యువతరాన్ని సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ..

ఈ ముద్దుగుమ్మ ఐటెం సాంగ్స్ లో నటించిన సరిలేరు నీకెవ్వరూ, జైలవకుశ లాంటి భారీ సినిమాల్లో నటించి ఆ సినిమాలు భారీ హిట్ అయ్యాయి. దీంతో ఆమె ఐటెం సాంగ్స్ లో ఉంటే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అని ముద్ర పడింది.

తాజాగా తమన్నా ఐటెం సాంగ్ చేసిన స్త్రీ -2 మూవీ సూపర్ డూపర్ హిట్ సాధించింది. దీంతో ఈ చిత్రానికి భారీ పారితోషకం తీసుకున్నదంట. ఈ హాట్ బ్యూటీ ఐటెం సాంగ్ లో ఉంటే ఆ సినిమా హిట్ అనే ముద్రపడటంతో రైడ్ – 2 మూవీలో ఐటెం సాంగ్ చేస్తుందంట. ఈ చిత్రానికి తన కేరీర్ లోనే భారీ పారితోషకం తీసుకోకున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *