దేవర నుండి సర్ ఫ్రైజ్

Surprise News from ‘Devara’
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ పాన్ ఇండియా హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘దేవర’ ..
ఈ సినిమా నుంచి రేపు సెకండ్ సింగిల్ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ పాటలోని ఓ చిన్న మ్యూజిక్ బీట్ ను చిత్రం మేకర్స్ రిలీజ్ చేశారు.
పదాలు తగ్గినపుడు సంగీతమే మాట్లాడుతుందని ట్యాగ్ లైన్ రిలీజ్ చేసిన వీడియో ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ ను శిల్పా రావు పాడగా రామజోగయ్య లిరిక్స్ అందించారు. ‘దేవర’ పార్ట్-1 సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది.