స్కూళ్లకి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం Blog Breaking News Business Hyderabad Telangana Top News Of Today singidinews September 8, 2025 0 1 minute read తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 21 నుంచి అక్టోబర్ 3 వరకు పాఠశాలలకు దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది.ఈ నెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు జూనియర్ కాలేజీలకు సెలవులు ఉంటాయని విద్యా శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.