శుభ్ మన్ గిల్ సెంచురీ…!

Shubman Gill Century…!
అహ్మాదాబాద్ వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న చివర మూడో వన్డే మ్యాచ్ లో టీమిండీయా యువ ఆటగాడు శుభ్ మన గిల్ శతకం సాధించాడు.
మొత్తం తొంబై ఐదు బంతుల్లో పద్నాలుగు ఫోర్లు.. రెండు సిక్సర్ల సాయంతో వన్డే మ్యాచ్లో ఏడో శతకం సాధించాడు.
మరోవైపు సీనియర్ లెజండ్రీ అటగాడు విరాట్ కోహ్లీ యాబై రెండు పరుగులతో ఫామ్ లోకి వచ్చాడు. రెండో వన్డే మ్యాచ్ లో శతకంతో చెలరేగిన కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో మాత్రం ఒక పరుగుకే ఔటయ్యాడు. టీమిండియా ముప్పై మూడు ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లను కోల్పోయి 221పరుగులు చేసింది .
