రోహిత్ కోహ్లీ లపై షమీ కీలక వ్యాఖ్యలు
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి నెట్స్ ప్రాక్టీస్ లో తన బౌలింగ్ ను ఎదుర్కొనేందుకు ఇష్టపడరని బౌలర్ మహ్మద్ షమీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
‘నేను చాలా ఇంటర్వ్యూల్లో కూడా విన్నాను. వారిద్దరికీ నెట్స్ ప్రాక్టీస్ లో నా బౌలింగ్ ఆడటం ఇష్టం ఉండదు. రోహిత్ అయితే డైరెక్ట్ గానే ఆడనని అనేస్తారు అని చెప్పారు .
విరాట్ కూడా అంతే. అవుట్ అవగానే తనకు కోపం వచ్చేస్తుంది’ అని అందుకే వాళ్ళు ఆడరేమో అని ఆ ఇంటర్వూ లో షమీ వెల్లడించారు.