రామ్ చరణ్ కిష్టమైన నటి ఎవరో తెలుసా..?

 రామ్ చరణ్ కిష్టమైన నటి ఎవరో తెలుసా..?

Loading

ఉప్పెన మూవీ తో టాలీవుడ్ ను షేక్ చేసిన దర్శకుడు బుచ్చిబాబు.. బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ పాన్ ఇండియా హీరో రామ్ చరణ్ హీరోగా సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

అది కామెడీ ప్రధానంగా ఉంటుందని చరణ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మీరు థ్రిల్లర్ను ఇష్టపడతారా లేక కామెడీనా అన్న ప్రశ్నకు బదులిచ్చారు.

‘నా సినిమాల్లో కామెడీ ఎప్పుడూ చేయలేదు. నెక్స్ట్ బుచ్చిబాబు సానాతో చేసే సినిమా అలాగే ఉంటుంది’ అని తెలిపారు. ఇక హీరో సూర్య తనకిష్టమైన నటుడని, సమంత ఇష్టమైన నటి అని వెల్లడించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *