భట్టికి సబితా ఇంద్రారెడ్డి కౌంటర్

 భట్టికి సబితా ఇంద్రారెడ్డి కౌంటర్

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అసెంబ్లీలో మాట్లాడుతూ “పార్టీ మారిన వారు ఏ ముఖం పెట్టుకుని అసెంబ్లీ కి వచ్చారు.

పదేండ్లు పదవులను అనుభవించారు. అధికారంలో ఉన్నారు. పార్టీ కష్టంలో ఉన్నప్పుడు వదిలి వెళ్లారు అని “మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిను ఉద్దేశిస్తూ వ్యాఖ్యనించారు.

ఈ వ్యాఖ్యలపై అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా పాయింట్ దగ్గర మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఏ ముఖం పెట్టుకుని సభకు వచ్చారు అని భట్టి అన్న అన్నారు. అన్న ఖర్మ కాలి సభకు వచ్చాము అన్న అని కౌంటర్ ఇచ్చారు…

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *