పుష్ప -2 రన్ టైం ఎంతో తెలుసా..?

 పుష్ప -2 రన్ టైం ఎంతో తెలుసా..?

Pushpa-2 event in Hyderabad – Police’s key decision..!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన పుష్ప -2 డిసెంబర్ ఐదో తారీఖున ప్రేక్షకుల ముందుకు రానున్నది..ఈ చిత్రానికి చెందిన సెన్సార్ సర్టిఫికెట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

3గంటల 20 నిమిషాల 38 సెకన్ల నిడివి కలిగిన ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ లభించింది. కొన్ని చోట్ల అశ్లీల పదాల తొలగింపు, ఓ హింసాత్మక సన్నివేశంలో మార్పు జరిగింది..

దీంతో పాటు చిత్రంలో ఒకచోట వేంకటేశ్వర్ అన్న పదం తొలగించి భగవంతుడు అన్న పదాన్ని చేర్చినట్లు సర్టిఫికెట్ ద్వారా తెలుస్తోంది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *