మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు
ఏపీ మాజీ మంత్రి..వైసీపీ సీనియర్ మహిళ నాయకురాలు ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు ..
బద్వేల్ ఉన్మాది దాడిలో చనిపోయిన యువతి తల్లి మీడియాతో మాట్లాడుతూ ఆవేదన చెందిన వీడియోని మాజీ మంత్రి ఆర్కే రోజా తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేశారు.. రోధిస్తున్న కన్నతల్లి గర్భశోకం మీకు విన్పిస్తుందా చంద్రబాబు..అనిత.. పవన్ కళ్యాణ్ అని ప్రశ్నించారు..
వరుస మానభంగాలు..హత్యలు.. మహిళలపై దాడులతో ఆంధ్రప్రదేశ్ ను అత్యాచారాంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మార్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు